All Party Meeting: ఢిల్లీలో కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం

X
అఖిల పక్షసమావేశం (ఫైల్ ఇమేజ్)
Highlights
All Party Meeting: ఇప్పటి వరకు సమావేశానికి హాజరుకాని ప్రధాని మోడీ
Sandeep Eggoju28 Nov 2021 8:50 AM GMT
All Party Meeting: పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు, వైసీపీ పక్షాన విజయసాయి రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాలేదు. ఈ విషయాన్ని పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ అధికారికంగా ప్రకటించింది.
Web TitleOngoing All Party Meeting in Delhi
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలో దారుణం
29 May 2022 12:09 PM GMTRussia: శక్తివంతమైన క్షిపణని ప్రయోగించిన రష్యా
29 May 2022 11:49 AM GMTNorth Korea: కరోనాను కంట్రోల్ చేసిన కిమ్
29 May 2022 11:21 AM GMTYV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో...
29 May 2022 10:59 AM GMTAxis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్.. జూన్ 1...
29 May 2022 10:30 AM GMT