Coronavirus: కోటి కేసులు..90 వేల మరణాలు!

Coronavirus: ఒక్క నెలలో కరోనా తీవ్రత ఇదీ * తొలిదశతో పోల్చితే పదిరెట్ల వేగం

Arun Chilukuri
Published on: 15 May 2021 4:54 PM IST
Record Level Corona Cases in India
X

Representational Image

Coronavirus: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ బీభత్సం ఊహకందని స్థాయిలో కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాక సరిగ్గా నెలంటే నెలరోజుల్లో దేశవ్యాప్తంగా కోటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే మహమ్మారి తీవ్ర ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాదు, కేవలం 30రోజుల్లోనే 90వేలకు పైగా మరణాలు సంభవించాయంటే ఏ రేంజులో కరోనా కాటేస్తుందో తెలుసుకుంటే వణుకు పుట్టడం ఖాయం. మొదటి వేవ్‌లో కోటి కేసులు, 90వేలు మరణాలు జరగానికి దాదాపు ఏడాది టైమ్ పడితే సెకండ్ వేవ్‌లో మాత్రం కేవలం నెలరోజుల్లోనే జరగడం ప్రస్తుత భయానక పరిస్తితికి అద్దం పడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story