Coronavirus: భారత్ లో కొత్తగా 1,26,789 కోవిడ్ కేసులు

Coronavirus: మరోసారి లక్షదాటిన రోజువారి కరోనా కేసులు

Sandeep Eggoju
Updated on: 8 April 2021 1:41 PM IST
On-Going Corona Spreading in India-08-04-2021
X

కరోనా (ఫైల్ ఫోటో)

Coronavirus: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ లక్ష దాటాయి. దేశంలో కొత్తగా లక్షల 26వేల 789 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 685 మంది కరోనాతో మృతి చెందారు. భారత్ లో మొత్తం కోవిడ్ కేసులు కోటి 29లక్షల 28వేల 574కు చేరాయి. ప్రసుత్తం యాక్టీవ్ కేసులు 9లక్షల 10వేల 319 ఉన్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story