Omicron Fear: భారత్‌ను టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు మిస్సింగ్
Omicron Fear: భారత్‌ను ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది.
Omicron Fear: భారత్‌ను టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్
Omicron Fear: భారత్‌ను ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది. ఆఫ్రికా దేశాల నుంచి భారత్ వచ్చిన చాలామంది ప్రయాణికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. పాస్‌పోర్టుల్లో ఉన్న అడ్రస్సుల్లో విదేశీల నుంచి వచ్చిన వారు ఉండడం లేదు. దీంతో స్థానికంగా కొత్త వేరియంట్ వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజుల్లో ఆఫ్రికా దేశాల నుంచి ముంబైకు వెయ్యి మంది రాగా, వీరిలో 466 మందిని మాత్రమే గుర్తించారు. అటు బీహార్‌లోనూ 100మంది మిస్సింగ్ అవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.
Next Story




