‍Nirmala Sitharaman: బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టే బడాబాబులకు నిర్మల వార్నింగ్

‍Nirmala Sitaraman: ఎగవేత దారుల్ని విడిచిపెట్టేది లేదన్న కేంద్ర ఆర్థిక మంత్రి

Sandeep Eggoju
Published on: 23 Nov 2021 8:50 PM IST
Nirmala Sitharaman Warning to Who Evade Bank Loans
X

నితఁర్మల సీతారామన్ (ఫైల్ ఇమేజ్)

‍Nirmala Sitharaman: బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టిన బడాబాబుల్ని వదిలేది లేదని మరోసారి స్పష్టంచేశారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌. వారు దేశంలో ఉన్నా, బయట ఉన్నా ప్రతీ పైసాను వెనక్కి తీసుకొస్తామని స్పష్టం చేశారు. తీసుకున్న అప్పు తిరిగి వచ్చేదాకా విడిచిపెట్టేదే లేదని హెచ్చరించారు. డిఫాల్టర్ల వల్ల ఆర్ధిక వ్యవస్థ విచ్చిన్నం అవుతుందన్న నిర్మలా అప్పు తీసుకున్నవారు చెల్లించకపోతే వారి ఆస్తులు అటాచ్ చేయడంతో పాటు చట్టపరమైన ప్రక్రియ కింద విక్రయించడం, వేలం వేయడం జరుగుతుందని తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story