Nirmala Sitharaman: యూపీఏ పాలనలో.. జాతీయ భద్రతకు విఘాతం

Nirmala Sitharaman: కాంగ్రెస్ హయాంలో రక్షణ రంగ అస్తవ్యస్తంగా సాగింది

Jyothi
Published on: 10 Feb 2024 7:47 AM IST
Nirmala Sitharaman Comments On Congress
X

Nirmala Sitharaman: యూపీఏ పాలనలో.. జాతీయ భద్రతకు విఘాతం

Nirmala Sitharaman: యూపీఏ పాలనలో జాతీయ భద్రతకు విఘాతం కలిగిందన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. రక్షణ రంగం అభివృద్ధిలో ఆనాటి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రక్షణ రంగ అస్తవ్యస్తంగా సాగిందన్నారు. 2014లో తమ చేతికి అధికారం వచ్చే సరికి బలగాల దగ్గర రక్షణ పరికరాలకు కూడా కొరత ఉందని తెలిపారు. సైనికులకు బుల్లెట్ ప్రూఫ్‌ జాకెట్లు, నైట్ విజన్ అద్దాలూ అందుబాటులో లేవన్నారు. 2013-14లో రక్షణ రంగానికి 2లక్షల 53వేల కోట్ల బడ్జెట్‌ ఉండగా.. 2024-25లో తమ ప్రభుత్వం 6 లక్షల 22 వేల కోట్లు కేటాయించిందన్నారు.

Jyothi

Jyothi

Next Story