Darbhanga Blast: మాలిక్‌ సోదరుల స్కెచ్‌ బయటపెట్టిన ఎన్‌ఐఏ

NIA Reveals the Malik Brothers Sketch in Darbhanga Blast
x

దర్భాంగా ఘటన స్థలం (ఫైల్ ఇమేజ్)

Highlights

Darbhanga Blast: మాలిక్‌ బ్రదర్స్‌ తండ్రి మూసా ఖాన్‌ మాజీ సైనికుడుగా గుర్తింపు

Darbhanga Blast: ఆపరేషన్‌ దర్భంగా బ్లాస్ట్‌ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. బ్లాస్ట్‌లో మాలిక్‌ సోదరుల స్కెచ్‌ను బయటపెడుతున్న ఎన్‌ఐఏ.. మాలిక్‌ బ్రదర్స్‌ తండ్రి మూసాఖాన్‌ మాజీ సైనికుడుగా గుర్తించారు. 1962లో ఇండో చైనా యుద్ధం, పాక్‌ యుద్ధంలో మూసాఖాన్‌ సైనికుడిగా పాల్గొన్నట్లు తెలియజేశారు. అయితే ఈ బ్లాస్ట్‌ను తన కుమారులు చేయలేదని మూసాఖాన్‌ వాదిస్తున్నారు. బ్లాస్ట్‌ వెనుక పెద్దకుట్ర దాగిఉందని ఆరోపిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు దర్భంగా బ్లాస్ట్‌ కేసులో నలుగురును అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories