NIA: దేశవ్యాప్తంగా 72 చోట్ల ఎన్ఐఏ సోదాలు

NIA: ఆయుధ వ్యాపారుల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు

Dhatripriya
Published on: 21 Feb 2023 11:01 AM IST
NIA Inspecting 72 Places Across The Country
X

NIA: దేశవ్యాప్తంగా 72 చోట్ల ఎన్ఐఏ సోదాలు

NIA: దేశవ్యాప్తంగా 72 చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. యూపీ, పంజాబ్‌, హర్యానాలలో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. ఆయుధ వ్యాపారుల ఇళ్లపై, గ్యాంగ్‌స్టర్లు, అక్రమ ఆయుధాలపై ఎన్ఐఏ దృష్టిపెట్టింది.

Dhatripriya

Dhatripriya

Next Story