Darbhanga Blast Case: దర్భాంగా పేలుడు కేసులో మరో ఇద్దరు అరెస్ట్

Darbhanga Blast Case: దర్భంగా కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.

Arun Chilukuri
Published on: 2 July 2021 5:02 PM IST
NIA Arrests two More Persons In Darbhanga Blast Case
X

Darbhanga Blast Case: దర్భాంగా పేలుడు కేసులో మరో ఇద్దరు అరెస్ట్

Darbhanga Blast Case: దర్భంగా కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన మాలిక్ బ్రదర్స్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. యూపీలో లష్కరే తోయిబాకు చెందిన సలీం, కాపీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్భంగా లో తీగ లాగితే హైదరాబాద్‌లో డొంక కదిలింది. హైదరాబాద్ లో తీగ లాగితే యూపీ, పాకిస్తాన్‌లో ఉగ్రమూకల మూలలు బయటపడుతున్నాయి. మాలిక్ బ్రదర్స్‌ను పాట్నా ఎన్‌ఐఏ కార్యాలయంలో నిందితుల స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story