Corona Cases in India: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

Corona Cases in India: కొత్తగా 67,084 క‌రోనా కేసులు

Rama Rao
Published on: 10 Feb 2022 12:33 PM IST
Newly 67,084 Corona Cases in India | Telugu Latest News
X

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కొన్ని రోజులుగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కొత్తగా 67వేల 84 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, బుధవారం 1లక్ష 67వేల మంది కోలుకున్నార‌ు. మరోవైపు మరణాలు మాత్రం ఆగడంలేదు. 24గంటల్లో క‌రోనాతో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ప్రస్తుతం 7.9 లక్షల మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మొత్తం 5 లక్షల 6వేలకు చేరింది. అటు రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది.

Rama Rao

Rama Rao

Next Story