Neet Exams 2021: నాలుగు నెలలపాటు నీట్‌ పరీక్షలు వాయిదా

Neet Exams: కరోనా ఎఫెక్ట్‌తో నాలుగు నెలలపాటు పోస్ట్‌పోన్

Sandeep Eggoju
Updated on: 3 May 2021 4:53 PM IST
Neet Exams Postponed Due to CoronaVirus
X

నీట్ పరీక్షలు వాయిదా 

Neet Exams: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో వైద్యవిద్యా అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ ఎగ్జామ్స్‌ వాయిదా పడ్డాయి. నాలుగు నెలల పాటు పరీక్షలను వాయిదా వేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నాలుగు నెలల తర్వాత ఉన్న పరిస్థితులను రివ్యూ చేసి.. పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు అధికారులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story