Narendra Modi: మా ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉంది

Narendra Modi: గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు.. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ప్రకటనలు చేసేవారు

Shekhar G
Published on: 10 March 2024 2:19 PM IST
Narendra Modi Comments On Congress
X

Narendra Modi: మా ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉంది

Narendra Modi: ప్రధాని మోడీ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌ అజంగఢ్‌లో పర్యటించిన ప్రధాని మోడీ..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సీజన్‌లో ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ప్రకటనలు చేసేదన్నారు. ఎన్నికల ముందు శిలఫలకం వేసి మాయమయ్యేవారని ఆరోపించారు. కానీ ప్రస్తుత పాలన పారదర్శకంగా ఉందని...2047వరకూ వికసిత్ భారత్‌దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ప్రధాని మోడీ.

Shekhar G

Shekhar G

Next Story