Narendra Modi: కర్నాటక నంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఎదుగుతుంది

Narendra Modi: ఆజాదీకా అమృత్‌ కాలంలో జరుగుతున్న తొలి ఎన్నికలు

Dhatripriya
Published on: 2 May 2023 12:36 PM IST
Narendra Modi About Karnataka State
X

Narendra Modi: కర్నాటక నంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఎదుగుతుంది

Narendra Modi: కర్నాటకలోని చిత్రదుర్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ఆసక్తికర ప్రసంగం చేశారు. ఈసారి కూడా కర్నాటకలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ఆషాభావం వ్యక్తం చేశారు.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కర్నాటకలో జరుగుతున్నాయి. కర్నాటక ను నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిపేందుకు వచ్చిన ఎన్నికలు.. ఈ ఎన్నికలు రాబోయే 25ఏళ్ల వరకు అభివృద్ధికి నాంది పలుకుతాయి. రాష్ట్రంలో రెండోసారి బీజేపీకి అధికారం ఇస్తే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story