Jayapradha: సినీ నటి జయప్రదకు 6 నెలల జైలు శిక్ష

Jayapradha: ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక భీమా కార్పొరేషన్‌ ఆరోపణ

Shekhar G
Updated on: 11 Aug 2023 3:12 PM IST
Movie Actress Jaya Prada Was Jailed For 6 Months
X

Jayapradha: సినీ నటి జయప్రదకు 6 నెలల జైలు శిక్ష

Jayapradha: సినీనటి, మాజీ ఎంపీ జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించింది ఎగ్మోర్‌ కోర్టు. చెన్నై రాయపేటలో గతంలో జయప్రదకు చెందిన సినిమా థియేటర్‌లో పనిచేసిన కార్మికుల నుంచి వసూలు చేసిన.. ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక భీమా కార్పొరేషన్‌ ఆరోపించింది. లేబర్‌ కార్మిక భీమా కార్పొరేషన్‌ పిటిషన్‌ను విచారించిన ఎగ్మోర్‌ కోర్టు.. జయప్రదతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష విధించిన కోర్టు.. ఒక్కొక్కరికి 5 వేల రూపాయల జరిమానా విధించింది.

Shekhar G

Shekhar G

Next Story