గుజరాత్‌లోని ఖేడాలో భారీ అగ్నిప్రమాదం.. 25కు పైగా వాహనాలు దగ్ఢం,,

Gujarat: *మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది *అప్పటికే పూర్తిగా కాలిపోయిన వాహనాలు

Shireesha
Published on: 7 Nov 2021 9:40 AM IST
More Than 25 Vehicles Burnt in Fire Accident in Kheda Gujarat | National News
X

గుజరాత్‌లోని ఖేడాలో భారీ అగ్నిప్రమాదం.. 25కు పైగా వాహనాలు దగ్ఢం,,

Gujarat: గుజరాత్‌లోని ఖేడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఖేడా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహానాలకు నిప్పంటుకుంది. దీంతో కార్లు, ఆటోలు, బైకులు సహా 25కు పైగా వాహనాలు దగ్ఢమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే అప్పటికే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కావాలనే వాహనాలకు ఎవరైనా నిప్పుపెట్టారా అనే కోణంలో విచారిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story