Maoist Arrest: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్ట్ అరెస్ట్

Maoist Arrest: మావోయిస్టు మాధవిపై రూ. 2 లక్షల రివార్డు

Sandeep Eggoju
Published on: 19 Oct 2021 4:24 PM IST
Moist Arrested in Maharashtra Gadchiroli
X

మావోయిస్టు మాధవిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు (ఫైల్ ఇమేజ్)

Maoist Arrest: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు లక్షల రివార్డ్ ఉన్న మావోయిస్టు మనుగ్ర మాధవి పలు హింసాత్మక పాల్గొన్నట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story