Kartarpur Corridor: సిక్కులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

Kartarpur Corridor: రేపు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవనున్నట్లు ప్రకటన

Sandeep Eggoju
Published on: 16 Nov 2021 9:14 PM IST
Modi Government Decides to Reopen Kartarpur Corridor
X
కర్తర్పూర్ కారిడార్ ను తెరువనున్న కేంద్ర ప్రభుత్వం (ఫైల్ ఇమేజ్)

Kartarpur Corridor: సిక్కులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గురునానక్ దేవ్‌జీ పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 19న గురునానక్‌ గురుపరబ్ జయంతి జగరనుండగా 15వందల మంది భారతీయ సిక్కు యాత్రికులు పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి కర్తార్‌పూర్ కారిడార్‌ను నిలిపివేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story