Ramdas Athawale: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు

Ramdas Athawale: గతంలో యూపీయే అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా ప్రధాని పదవిని చేపట్టి ఉండాల్సింది

Sandeep Eggoju
Published on: 26 Sept 2021 12:30 PM IST
Minister Ramdas Athawale Key Comments
X

కేంద్ర మంత్రి రాందాస్ అతావలె (ఫైల్ ఇమేజ్)

Ramdas Athawale: కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రామ్‌దాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గతంలో యూపీయే అధికారంలోకి వచ్చినప్పుడు దేశానికి ప్రధాన మంత్రి పదవిని చేపట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమల హారిస్ బాధ్యతలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సోనియా విదేశీ మూలాల సమస్యకు అర్ధం లేదనేది తన అభిప్రాయమని తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story