Amit Shah: జమ్ముకాశ్మీర్ లో అమిత్ షా పర్యటన

Amit Shah: జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు-అమిత్ షా

Sandeep Eggoju
Published on: 24 Oct 2021 9:35 PM IST
Minister Amit Shah Tour in Jammu Kashmir
X

జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న అమిత్ షా (ఫైల్ ఇమేజ్)

Amit Shah: కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవరూ ఆపలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జమ్ముకశ్మీర్ వచ్చిన అమిత్ షా ఐఐటీ జమ్ము నూతన క్యాంపస్ ను ప్రారంభించారు. ఇకపై జమ్ముకశ్మీర్ పర్రజలకు అన్యాయం జరగబోదన్నారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో అభివృద్ధి ఊపందుకుందని చెప్పారు. కొందరు అభివృదజ్ధి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అయినా ఆ ప్రయత్నాలను సాగనివ్వబోమన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story