Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో భేటీ

Delhi: ఢిల్లీలో విపక్ష నేతల సమావేశం

Dhatripriya
Updated on: 6 Feb 2023 10:27 AM IST
Meeting Was Led By Congress President Kharge
X

Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో భేటీ

Delhi: ఢిల్లీలో విపక్ష నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్, ఆప్ ఎంపీల హాజరు కాగా అదానీ షేర్ల పతనం, హిండెన్ బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు.

Dhatripriya

Dhatripriya

Next Story