Mumbai: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

Mumbai: మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న పైర్ సిబ్బంది

R Tripura Malini
Published on: 15 Dec 2022 2:46 PM IST
Massive Fire In Mumbai
X

Mumbai: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

Mumbai: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిఘ్నా పార్క్ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు పై అంతస్తులకు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్లంతా బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story