జమ్ము కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉదంపూర్ లోని బసంత్ గఢ్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం బేస్ క్యాంపుల నుంచి అక్కడికి భారీగా బలగాలను రప్పిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




