Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్

Chhattisgarh: 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం

Shashank Gullapelli
Published on: 16 April 2024 5:49 PM IST
Massive Encounter In Chhattisgarh
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందగా..ఓ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలు తెలుస్తోంది. కాంకేర్‌ జిల్లా కల్పర్ అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనాస్థలంలో ఏకే 47, రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్‌ జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ధృవీకరించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story