Breaking News: జవాన్‌‌ను విడిచిపెట్టిన మావోయిస్టులు

Breaking News: ఛత్తీస్‌గఢ్ ‎లో మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ సింగ్‌కు విముక్తి కలిగింది.

Arun Chilukuri
Updated on: 8 April 2021 4:21 PM IST
Maoists Release Jawan Rakeshwar Singh
X

Breaking News: జవాన్‌‌ను విడిచిపెట్టిన మావోయిస్టులు

Breaking News: ఛత్తీస్‌గఢ్ ‎లో మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ సింగ్‌కు విముక్తి కలిగింది. టెర్రం ఎన్ కౌంటర్ సమయంలో మావోయిస్టులకు జవాన్ బందీగా పట్టుబడ్డారు. దాంతో ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్తుల ద్వారా రాకేశ్వర్ సింగ్‌ను అప్పగించారు. టెర్రం బెటాలియన్ దగ్గరకు జవాన్ చేరుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story