Chhattisgarh: మావోయిస్టుల దుశ్చర్య.. ముగ్గురు మహిళలు కిడ్నాప్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు మహిళలను కిడ్నాప్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 9 April 2021 2:52 PM IST
Maoists Kidnap Three health workers in Chhattisgarh’s Bijapur
X

Chhattisgarh: మావోయిస్టుల దుశ్చర్య.. ముగ్గురు మహిళలు కిడ్నాప్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు మహిళలను కిడ్నాప్‌ చేశారు. మితనిన్‌ మాస్టర్ ట్రైనర్‌తో సహా ముగ్గురు మహిళలు అపహరించారు. బీజాపూర్‌ జిల్లాలోని గంగుళూరు పీఎస్‌ కమాకనర్‌ పరిధిలో ముగ్గురు ఆరోగ్య కార్యకర్తలను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌ అయిన వారిలో ట్రైనర్ శారదా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళల కిడ్నాప్‌ను బీజాపూర్ ఎస్పీ కమలాలోచన్‌, కశ్యప్ ధృవీకరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story