Maoist: ఆర్కే మృతిపై స్పందించిన భార్య శిరీష

*ఆర్కే మృతిపై మాకు సమాచారం లేదు: శిరీష *ఆర్కే మృతిచెందాడని ఛత్తీస్‌గఢ్ డీజీపీ ప్రకటించారు: భార్య శిరీష

Shilpa
Published on: 15 Oct 2021 10:27 AM IST
Maoist RK Wife Response on his Death
X

ఆర్కే మృతిపై స్పందించిన భార్య శిరీష(ఫైల్ ఫోటో)

Maoist: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిపై ఆయన భార్య పద్మక్క అలియాస్ శిరీష స్పందించారు. ఆర్కే మృతిచెందాడని ఛత్తీస్‌గఢ్ డీజీపీ ప్రకటించారని ఆయనకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తమకు తెలియదన్నారు. అదే నిజమైతే పీపుల్స్ వార్ పార్టీ నుంచి తమకు కూడా సమాచారం వచ్చేదనన్నారు. పోలీసుల ప్రకటనను తాము నమ్మడం లేదని శిరీష్ చెప్పారు. ఒకవేళ ఆర్కే చనిపోయినదే నిజమైతే ఆర్కే మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకొచ్చేలా అనుమతించాలంటుంది శిరీష.

Shilpa

Shilpa

Next Story