PM Narendra Modi: ఇవాళ ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమం

* 95వ ఎపిసోడ్‌లో జాతీనుద్దేశించి ప్రసంగించనున్న మోడీ

R Tripura Malini
Published on: 27 Nov 2022 8:30 AM IST
PM Narendra Modi: ఇవాళ ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమం
X

ఇవాళ ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమం

Mann Ki Baat: ప్రధాని మోడీ ఇవాళ ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. దీనిలో ప్రధాని మోడీ.. తన మనసులోని మాటలను, ఆలోచలను ప్రజలతో పంచుకుంటారు. నేటి మన్ కీ బాత్ కార్యక్రమంతో 95వ ఎపిసోడ్ కానుంది. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సహా యూట్యూబ్ తదితర అన్ని నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story