Mamata Banerjee: నందిగ్రామ్‌లో మమతాబెనర్జీ గెలుపు

Mamata Banerjee: మమతాబెనర్జీ విజయం సాధించారు. ఉత్కంఠగా మారిన ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ గెలుపొందారు

Sandeep Eggoju
Updated on: 2 May 2021 5:08 PM IST
Mamata Banerjee Win Nadigram
X

మమతా బెనర్జీ

Mamata Banerjee: మమతాబెనర్జీ విజయం సాధించారు. ఉత్కంఠగా మారిన ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ గెలుపొందారు. ఆమె పశ్చిమబెంగాల్ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన దీదీ హ్యాట్రీక్ సాధించారు. నందిగ్రామ్ ఫలితాలు రౌండ్ రౌండ్‌కు నరాలు తెగే ఉత్కంఠను రేపాయి. చివరకు మమతనే విజయం వరించింది. టీ 20 మ్యాచ్‌ని తలపించింది. ఎప్పటికప్పుడు ఆధిక్యాలు మారాయి. దాంతో చివరకు విజయం మమతనే వరించింది. నంద్రిగ్రామ్‌లో పట్టున్న సువేందు అధికారి మమతకు గట్టిపోటీ ఇచ్చారు. దాంతో ఛాలెంజ్‌ చేసి మరి దీదీ విజయం సాధించారు. 12వందలకు పైగా ఓట్ల మమతా గెలుపొందారు.

సువెందు వర్సెస్ మమతాబెనర్జీ గా సాగిన నందిగ్రామ్ ఫలితాలు ఫుల్ స్టాప్ పడింది. మిగతా ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. అందరి దృష్టి మాత్రం మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్‌ మీదే ఉంది.. నందిగ్రామ్ ఫలితాలు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించాయి. బీజేపీని పశ్చిమబెంగా‌ల్‌లో అడుగు పెట్టనివ్వమని చెప్పి మరీ రంగంలోకి దిగిన దీదీ.. ఇప్పుడు మూడోసారి అధికారం చేపట్టనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story