KCR: మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారింది

KCR: చిన్న చిన్న పట్టణాల్లో కూడా చైనా బజార్లు ఎందుకు వచ్చాయి

Dhatripriya
Published on: 5 Feb 2023 4:21 PM IST
Make in India became Joke in India
X

KCR: మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారింది

KCR: ప్రధాని చెప్పిన మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా చైనా బజార్లు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. పతంగుల దారం మాంజా నుంచి, జాతీయ జెండాల వరకు చైనా నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్నారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే ఈ వెనుకబాటు తనానికి కారణమన్నారు. చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలని నాయకత్వం మారితేనే ప్రగతి సాధిస్తామని కేసీఆర్ చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story