లక్నోలో భారీ అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు...

Lucknow - Fire Accident: మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది...

Shireesha
Published on: 16 April 2022 5:32 PM IST
Lucknow Fire Accident Today 16 04 2022 Live Updates | Live News Today
X

లక్నోలో భారీ అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు...

Lucknow - Fire Accident: ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జనావాసాల మధ్య ఉన్న ఓ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడడంతో పక్కనే ఉన్న షాపులకు అంటుకున్నాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది..ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడంతో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

Shireesha

Shireesha

Next Story