Effects of Covid19: కరోనా నుంచి కొలుకొని రిలాక్స్ అవుతున్నారా..? ఐతే జాగ్రత్త

Coronavirus: ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావనుకుంటున్నారా..?

Samba Siva Rao
Updated on: 25 May 2021 4:30 PM IST
After Recovering From Coronavirus You Would Face Health Issues | After Effects of Covid19
X

క‌రోనా వైర‌స్  (ప్ర‌తీకాత్మక చిత్రం)

Effects of Covid19: కరోనా వచ్చి పోయిన వారు రిలాక్స్ అవుతున్నారా..? ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావనుకుంటున్నారా..? ఐతే జాగ్రత్త..కొత్త సమస్యలు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటా సమస్యలు వాచ్ ద స్టోరీ. కరోనా పాజిటివ్ నుండి నెగిటివ్ వచ్చిందని రిలాక్స్ అయ్యేలోపే మళ్ళీ ప్రమాదం ముంచుకొస్తుంది. కరోనా నుండి కోలుకున్న వారిలో ఇప్పుడు బ్లెడ్ క్లోట్స్ ఏర్పడుతున్నాయి. అవును రక్తం గడ్డ కడుతున్నాయి. రక్తం లోని ప్రోటీన్స్ తగ్గి రక్త ప్రసరణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతున్నాయి.

డెలివరీ తర్వాత గర్భిణీ స్త్రీలు ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకోవాలని బ్లెడ్ క్లోట్స్ కోసం డి డైమర్ టెస్ట్ చేయించుకోవాలని అంటున్నారు. ఇంకా వయసు పెరిగిన వారిలో కరోనా వచ్చి పోయినా.. మళ్ళీ మళ్ళీ అనేక సార్లు వస్తున్నాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది కనుక కరోనా వచ్చిన వారితో పాటు వచ్చి పోయిన వారు సైతం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story