అనారోగ్యంతో అద్వానీ

బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నట్టు ఆయన కార్యాలయం తెలిపింది. ఈ కారణంగా రేపు జెండా వందన కార్యక్రమం అయన నివాసం వద్ద నిర్వహించట్లేదని పేర్కొన్నారు.

K V D Varma
Published on: 14 Aug 2019 9:36 PM IST
అనారోగ్యంతో అద్వానీ
X

బీజేపీ అగ్ర నేత అద్వానీ(91) అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఐదు రోజులుగా వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైద్యులు ఆయన ఇంటి వద్దనే పరీక్షలు నిర్వహిస్తున్నారనీ, వైద్య సహాయం అందిస్తున్నారనీ వివరించారు. అద్వానీ అనారోగ్యం కారణంగా అయన ఇంటి వద్ద గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గ్రనేత ఎల్‌ కే అడ్వాణీకి అనారోగ్యంతో ఉన్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఐదు రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్నారని వెల్లడించింది. ఈ కారణం వల్ల ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడ్వాణీ ఇంటి వద్ద జెండా వందనం కార్యక్రమం జరగబోదని తెలిపింది.


K V D Varma

K V D Varma

Next Story