Delhi: నేడు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్‌ మహా పంచాయత్ సభ

Delhi: రాంలీలా మైదానంలో రైతుల సంఘాల సభ

Jyothi
Published on: 14 March 2024 9:18 AM IST
Kisan Mazdoor Mahapanchayat Sabha In Delhi today
X

Delhi: నేడు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్‌ మహా పంచాయత్ సభ

Delhi: ఇవాళ ఢిల్లీలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ నిర్వహించనున్నారు. రాంలీలా మైదానంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. కాగా, కనీస ధరతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరిచాలని గత కొన్ని రోజులుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story