Indian Embassy: ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన

Indian Embassy: విద్యార్థుల వాహనాలపై భారతీయ జెండా పెట్టుకోవాలని సూచన

Rama Rao
Updated on: 25 Feb 2022 1:54 PM IST
Key Statement from the Indian Embassy in Ukraine
X

ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన

Indian Embassy: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి హంగేరీ బోర్డర్ చెక్‌పోస్టుకు చేరుకోవాలని సూచించింది. విద్యార్థుల వాహనాలపై భారతీయ జెండా పెట్టుకోవాలని సూచించింది భారత ఎంబసీ.


Rama Rao

Rama Rao

Next Story