కేరళ బీజేపీ సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్
కేరళ బీజేపీ సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్
కేరళ బీజేపీ సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను ప్రకటించారు. శ్రీధరన్‌నే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ అనౌన్స్ చేశారు. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా శ్రీధరన్‌కు గుర్తింపు ఉంది. అలాగే, శ్రీధరన్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్ కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇటీవలే బీజేపీలో చేరిన శ్రీధరన్ కేరళ సీఎం అభ్యర్ధిగా తనను ప్రకటిస్తే ఆ బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. శ్రీధరన్ చెప్పినట్లుగానే కేరళ బీజేపీ సీఎం అభ్యర్ధిగా ఆ పార్టీ ప్రకటించింది.
Next Story




