Kejriwal: నేడు కేజ్రీవాల్‌ తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్

Kejriwal: కేజ్రీవాల్‌ పిటిషన్‌ను విచారించునున్న సుప్రీంకోర్టు

Jyothi
Published on: 15 April 2024 8:41 AM IST
Kejriwal filed a petition in the Supreme Court challenging his arrest
X

Kejriwal: నేడు కేజ్రీవాల్‌ తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్

Kejriwal: తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈనెల 9న ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై ఇవాళ న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేయటాన్ని హైకోర్టు సమర్థించింది. కేజ్రీవాల్‌ ఈడీ పంపిన సమన్లను పట్టించుకోకపోవడంతో పాటు దర్యాప్తునకు సహకరించనందుకు ఈడీ అరెస్ట్‌ చేసింది. కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. నేటి ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది.

Jyothi

Jyothi

Next Story