Jyotirao Phule: నేడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 195వ జయంతి

Jyotirao Phule: పూలేకి నివాళులర్పించిన సీఎం కేసీఆర్ * సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త పూలే- కేసీఆర్

Sandeep Eggoju
Updated on: 11 April 2021 1:56 PM IST
Jyotirao Phules 195th Birth Anniversary today
X

జ్యోతిరావు ఫుల్ (ఫైల్ ఇమేజ్)

Jyotirao Phule: మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు పూలే అని కొనియాడారు. ఆరేళ్ల తెలంగాణ స్వయం పాలన పూలే వంటి మహనీయుల స్ఫూర్తితోనే కొనసాగుతోందన్నారు సీఎం కేసీఆర్. కులవృత్తులకు సామాజిక, ఆర్థిక గౌరవాన్ని పెంపొందించేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story