Hyderabad: ఆన్‌లైన్ జాబ్, వర్క్‌ ఫ్రం హోమ్.. యూఎస్‌కు చెందిన కంపెనీ అంటూ చీటింగ్

Hyderabad: డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మోసం

Rama Rao
Updated on: 6 July 2022 3:51 PM IST
Job Fraud in Hyderabad | Hyderabad News
X

Hyderabad: ఆన్‌లైన్ జాబ్, వర్క్‌ ఫ్రం హోమ్.. యూఎస్‌కు చెందిన కంపెనీ అంటూ చీటింగ్

Hyderabad: డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఆన్‌లైన్ జాబ్, వర్క్‌ ఫ్రం హోమ్, యూఎస్‌కు చెందిన కంపెనీ అంటూ చీటింగ్ చేశారు. నెలకు 3 లక్షల రూపాలయ జీతం అంటూ ఆఫర్ చేశారు. 5.50 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే.. 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని అమాయకుల నుండి కోట్లు వసూలు చేశారు. 30 కోట్లు డిపాజిట్ చేయించుకొని జెండా ఎత్తేశారు. దీంతో బాధితులు డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అమిత్ శర్మపై ఫిర్యాదు చేశారు.


Rama Rao

Rama Rao

Next Story