Jammu Kashmir: కాశ్మీర్‌ అనంతనాగ్‌లో భీకర ఎన్‌కౌంటర్‌

Jammu Kashmir: ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య కాల్పులు

Dhatripriya
Updated on: 14 May 2023 11:21 AM IST
Jammu Kashmir Encounter Between Militants And Security Forces
X

Jammu Kashmir: కాశ్మీర్‌ అనంతనాగ్‌లో భీకర ఎన్‌కౌంటర్‌

Jammu Kashmir: కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్‌ మొదలయ్యింది. కోకర్‌నాగ్‌ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ, CRPF బృందాలు గాలింపు చేపట్టాయి.. భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో పోలీసు బలగాలు కూడా ఎదురు కాల్పులు జరుపుతున్నారు.. ఇరు వైపుల నుంచి కాల్పులతో కోకర్‌నాగ్‌ పరిసరాలు దద్దరిల్లాయి.

Dhatripriya

Dhatripriya

Next Story