ISRO: చంద్రయాన్-2 మరో కీలక అడుగుకు సిద్ధం

ISRO: చంద్రయాన్-2 మరో కీలక అడుగుకు సిద్ధం
x
Highlights

భారత దేశపు ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 లక్ష్యం వైపు వడివడిగా సాగుతోంది. మరికొన్ని రోజుల్లో జాబిలిపై పాడమ మోపనుంది. ప్రస్తుతం జాబిల్లి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటార్ చంద్రుని దగ్గరలోకి చేరుకుంటోంది.

భారత దేశపు ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 లక్ష్యం వైపు వడివడిగా సాగుతోంది. మరికొన్ని రోజుల్లో జాబిలిపై పాడమ మోపనుంది. ప్రస్తుతం జాబిల్లి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటార్ చంద్రుని దగ్గరలోకి చేరుకుంటోంది. దీంతో ఆర్బిటార్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ ను విడదీసే ప్రక్రియను చేపట్టడానికి సిద్ధం అవుతోంది ఇస్రో. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం ఇది. ల్యాండింగ్ మాడ్యూల్ లో ఉన్న విక్రం అనే ల్యందర్, ప్రజ్ఞాన్ అనే రోవర్ లు చంద్రునిపై చేరాల్సి ఉంది. అందుకే ఈ రెండిటితో ఉన్న మాడ్యూల్ ను ఆర్బితార్ నుంచి సోమవారం లేదా మంగళవారం వేకువజామున విడీయాలని భావిస్తున్నారు. తరువాత సెప్టెంబర్ 7న చంద్రయాన్ 2 ను చంద్రునిపై కలుపెట్టేలా చేయాలన్నది ఇస్రో ప్రణాళిక.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories