మిషన్ ఆదిత్య లాంచింగ్‌కు సర్వం సిద్ధమంటూ ప్రకటించిన ఇస్రో.. లాంచ్ రిహార్సల్స్‌ పూర్తయ్యాయని ట్వీట్

ISRO: సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్‌-1 లాంచ్‌ చేయనున్న ఇస్రో

Shekhar G
Published on: 30 Aug 2023 2:48 PM IST
ISRO Announced That Everything Is Ready For The Launch Of Mission Aditya
X

మిషన్ ఆదిత్య లాంచింగ్‌కు సర్వం సిద్ధమంటూ ప్రకటించిన ఇస్రో.. లాంచ్ రిహార్సల్స్‌ పూర్తయ్యాయని ట్వీట్

ISRO: ఇస్రో చేపట్టబోయే మిషన్ ఆదిత్యపై మరో అప్‌డేట్‌ వచ్చేసింది. లాంఛింగ్‌కు ఆదిత్య ఎల్‌1 సిద్ధమైంది. లాంచ్ రిహార్సల్స్‌, ఇంటర్నల్ చెకింగ్స్‌ పూర్తయ్యాయంటూ ఇస్రో ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 2 ఉదయం 11 గంటల 50 నిమిషాలకు PSLV C57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్‌-1ను లాంఛ్ చేయనుంది ఇస్రో.


Shekhar G

Shekhar G

Next Story