చిదంబరానికి బెయిలు మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Arun Chilukuri
Published on: 4 Dec 2019 11:06 AM IST
చిదంబరానికి బెయిలు మంజూరు చేసిన సుప్రీంకోర్టు
X
చిదంబరం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరైంది. 2 లక్షల రూపాయల పూచీకత్తు, ఇద్దరు జమానత్ పై బెయిల్ మంజూరు చేశారు. చిదంబరం పాస్ పోర్టు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు ఆర్.భానుమతి, ఏఎస్ బోపన్న, హృషికేష్ రాయ్‌తో కూడిన ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో 105 రోజుల జైలు తర్వాత చిదంబరానికి బెయిలు దొరికినట్టయింది. అక్టోబర్ 21ను ఆయన అరెస్ట్ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story