PM Modi: నేడు కొవిన్‌ యాప్‌పై అంతర్జాతీయ సదస్సు

International Summit on Cowin App Today
x
కోవిన్ యాప్ (ఫైల్ ఫోటో)
Highlights

PM Modi: సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ * కొవిన్‌ అప్లికేషన్‌పై ఆసక్తి కనబరుస్తున్న 50 దేశాలు

PM Modi: భారత టీకా కార్యక్రమంలో సాంకేతికంగా కీలక పాత్ర పోషిస్తున్న కొవిన్‌ యాప్‌పై జరిగే అంతర్జాతీయ సదస్సులో మోడీ ప్రసంగించనున్నారు. కెనడా, మెక్సికో, నైజీరియా, పనామా, ఉగాండా సహా దాదాపు 50 దేశాలు కొవిన్‌ అప్లికేషన్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయి. తమ దేశాల్లోనూ ఈ డిజిటల్‌ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిన్‌ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోడీ వివిధ దేశాల ప్రతినిధులతో భారత్‌ అనుభవాలను పంచుకోనున్నారు. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది ఆరోగ్య రంగ నిపుణులు, వైద్యులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories