Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

Jammu Kashmir: పుల్వామా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు * ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు

Sandeep Eggoju
Published on: 31 July 2021 12:34 PM IST
Indian Security Force Encountered the 2 Terrorists in Jammu Kashmir
X

ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భద్రత బలగాలు (ఫైల్ ఇమేజ్)

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత కొనసాగిస్తున్నాయి. ఇవాళ పుల్వామా అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్‌ చేపట్టాయి భద్రతా దళాలు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చగా.. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story