కరోనా టీకాలపై కేంద్రం మరో కీలక నిర్ణయం.. మార్చి 16 నుంచి పిల్లలకు కరోనా టీకా

Corbevax: దేశంలో వ్యాక్సినేషన్‌లో మరో ముందుడుగు పడింది.

Arun Chilukuri
Published on: 14 March 2022 5:10 PM IST
India to Vaccinate Children in 12-14 Age Group From Wednesday
X

కరోనా టీకాలపై కేంద్రం మరో కీలక నిర్ణయం.. మార్చి 16 నుంచి పిల్లలకు కరోనా టీకా

Corbevax: దేశంలో వ్యాక్సినేషన్‌లో మరో ముందుడుగు పడింది. ఈ నెల 16 నుంచి 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకా పంపిణి చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన "బయోలాజికల్‌ ఈ" సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవ్యాక్స్ టీకాను పిల్లలకు అందించనుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయా స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story