భారత్‌ నుంచి బ్రిటన్‌‌కు విమాన సర్వీసులు రద్దు

భారత్‌ నుంచి బ్రిటన్‌‌కు విమాన సర్వీసులు రద్దు
x
Highlights

బ్రిటన్ లో కొత్తరంకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ వేగంగా విజృంభిస్తోందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కొత్త వైరస్ నేపథ్యంలో దేశంలోని చాలా...

బ్రిటన్ లో కొత్తరంకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ వేగంగా విజృంభిస్తోందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కొత్త వైరస్ నేపథ్యంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో కఠిన నిబందనలతో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-బ్రిటన్‎ల మధ్య విమాన సర్వీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసకుంది. డిసెంబర్ 31 వరకూ నిషేదం కొనసాగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories