Corona Updates: గడిచిన 24 గంటల్లో 16,577 కరోనా కేసులు

Corona Updates:దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 16వేల 577 కరోనా కేసులు నమోదవ్వగా.. కోవిడ్‌తో 120 మంది మృతి చెందారు.

Kranthi
Published on: 26 Feb 2021 10:54 AM IST
India Reports 16,577 New COVID Cases, 120 Deaths in last 24 hours
X

ఇమేజ్ ఫైల్


కరోనా అప్ డేట్స్: భారత్‌లో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 16వేల 577 కరోనా కేసులు నమోదవ్వగా.. కోవిడ్‌తో 120 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోటి 10 లక్షల 63 వేల 491 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్‌లో లక్షా 55వేల 986 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు కోటి 34 లక్షల 72వేల 643 మందికి టీకా పంపిణీ చేశారు.

Kranthi

Kranthi

Next Story