Covid Vaccine: వ్యాక్సినేషన్లో 150 కోట్ల మార్క్ దాటిన భారత్

X
Covid Vaccine: వ్యాక్సినేషన్లో 150 కోట్ల మార్క్ దాటిన భారత్
Highlights
Covid Vaccine: భారత్ కరోనా వ్యాక్సినేషన్లో మరో కీలక మైలురాయిని అధిగమించింది...
Shireesha8 Jan 2022 2:30 AM GMT
Covid Vaccine: భారత్ కరోనా వ్యాక్సినేషన్లో మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశంలో 150 కోట్ల డోసుల కోవిడ్ టీకా పంపిణీ పూర్తయిందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తల కృషి వల్లే ఈ చారిత్రక విజయం సాధ్యమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలియజేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో ఎన్నో జీవితాలను కాపాడినట్లయిందన్నారు ప్రధాని మోడీ.
91శాతం మంది ఒక్క డోసు టీకా వేయించుకోగా.., 66 శాతం మందికి రెండు డోసులు పూర్తయిందని అధికారులు తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి మొదలైన వ్యాక్సినేషన్లో అర్హులైన 22శాతం మంది బాలబాలికలు టీకా వేయించుకున్నారని చెప్పారు. ముందు జాగ్రత్త డోస్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ అక్కర్లేదని, నేరుగా ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చని ప్రభుత్వం స్పస్టం చేసింది.
Web TitleIndia Crossed 150 Crore Covid Vaccination Mark | Narendra Modi
Next Story
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
ఆదిలాబాద్‌లో అశ్లీల నృత్యాలు.. టీఆర్ఎస్తో పాటు పాల్గొన్న పలు పార్టీల...
22 May 2022 2:03 AM GMTదేశంలో ఒక సంచలనం జరిగి తీరుతుంది : కేసీఆర్
22 May 2022 1:30 AM GMTPeddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMT