Top
logo

Independence Day 2021: సరిహద్దుల్లో ఘనంగా స్వతంత్ర్య వేడుకలు

Independence Day Celebrations at International Border
X

సరిహద్దులవద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Independence Day 2021: ఇంటర్నేషనల్ బార్డర్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన జవాన్లు * లడఖ్‌లో జాతీయ పతాకావిష్కరణ

Independence Day 2021: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ము కశ్మీర్, లడఖ్ లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైనికులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మరోవైపు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఇండో -టిబెటన్ బార్డర్‌ పోలీసులు పంద్రాగస్టు వేడుకలను నిర్వహించారు. సరస్సు వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. త్రివర్ణ పతాకంతో మార్చిఫాస్ట్ నిర్వహించారు.

Web TitleIndependence Day Celebrations at International Border
Next Story