Assam: అస్సాంలో భారీగా గంజాయి స్వాధీనం

Assam: 439 బ్యాగుల్లో గంజాయిని ప్యాక్ చేసిన నిందితులు

Shekhar G
Updated on: 6 March 2024 1:16 PM IST
Huge Seizure Of Ganja In Assam
X

Assam: అస్సాంలో భారీగా గంజాయి స్వాధీనం

Assam: అస్సాంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. త్రిపుర బోర్డర్‌లో ట్రక్కులో తరలిస్తున్న 1317 కేజీల గంజాయిని పట్టుకున్నారు. చురాయ్‌బరి పోలీస్ చెక్‌పోస్టు దగ్గర.. ట్రక్కులో తనిఖీలు చేసిన పోలీసులు గంజాయిని గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 439 బ్యాగుల్లో గంజాయిని ప్యాక్ చేశారు నిందితులు. ఈ గంజాయి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story